Balvikas
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230506at215202_1683602596.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230506at215203_1683602596.jpeg)
🙏🏻 ఓం శ్రీ సాయిరాం ఈరోజు ఈశ్వరమ్మ డే సందర్భంగా భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట శ్రీ సత్య సాయి సేవ సమితి మందిరం లో బాలవికాస్ పిల్లలచే మాతృ పూజ నిర్వహించుకోవడం, శ్రీ సత్య సాయి అష్టోత్తర శత నామావళి తో తండు లార్చన, జరిగింది, అనంతరం పాల్గొన్న చిన్నారులకు పెన్నులు, ప్రసాద వితరణ జరిగింది.