Special Programs





ఓం శ్రీ సాయిరాం🙏 ఈ రోజు ఈశ్వరాంబ వర్ధంతి సందర్బంగా సాయంత్రం కార్యక్రమం ఐదు గంటల 30 నిమిషాలకు వేదము, సంకీర్తనతో ప్రారంభించబడింది. అనంతరం 13 మంది మాతృమూర్తులకు బాలవికాస్ పిల్లలచే మాతృ పూజ చేయించడం జరిగింది. అనంతరం స్వామివారికి మంగళహారతి ,సత్సంగము ప్రసాద వితరణ చేయడం జరిగింది .శ్రీ సత్యసాయి సేవా సమితి పరిగి .వికారాబాద్ జిల్లా.