Special Programs






🔺 ఈశ్వరమ్మ డే(06/05) 🔺 🔹మాతృపూజ మరియు బహుమతుల ప్రధానం 🔹 ఈశ్వరమ్మ డే సందర్బంగా మే 6వ తేదీ ఉదయం సాయంత్రం మాతృపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అలాగే వారోత్సవాలలో వివిధ పోటీలలో గెలిచిన వారికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది మరియు పాల్గొన్న పిల్లలందరికీ స్వామివారి కానుకగా Exam Pads ఇవ్వడం జరిగింది 👆🙏 ఇట్టి అన్ని కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల