ఓం శ్రీ సాయిరాం భగవానుని దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ...... అందరికి సాయిరాం* స్వామి వారి దివ్యాశిషులతో........... శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా,....... శ్రీ సత్యసాయి బాల వికాస్ విభాగమునందు ఈశ్వరమ్మ డే సందర్బంగా........... 1.బాలవికాస్ విద్యార్ధిణీ,. విద్యార్తు లు నగర సంకీర్తన లోను పాల్గొన్నారు. 2. బాలవికాస్. చిన్నారుల. మాతృమూర్థులకు మాతృపూజలు నిర్వహించుకున్నాము 3. మాతృమూర్థులకు ఆధ్యాత్మిక అటలు నిర్వహించిన బహుమ తిగా స్వామి వారి. సాహిత్యాన్ని అందించాము. 4. సాయంత్రం బాలవికాస్ విద్యార్థులచేత వేద పఠనం, సాం స్కృతిక కార్యక్రమాలు 5.ఈశ్వరమ్మ వేడుకల్లో పాల్గొన్న పిల్లలకు ఈశ్వరమ్మ ప్రసాదంగా బహుమతులు అందించటం జరిగినది. ఇట్టి కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు బి. వెంకటస్వామి గారు , జిల్లా అధ్యాత్మిక, జిల్లా యూత్ కో ఆ ర్డినేటర్స్, సమితి కన్వీనర్లు, వివిధ విభాగాల కో ఆర్డినేటర్స్ అందరూ పాల్గొన్నారు. ఇట్టి వేడుకలో పాల్గొనే భాగ్యం కల్పించిన స్వామి. వారికీ ప్ర ణమిళ్ళుతూ............. జై సాయిరాం సదా సాయి సేవలో...... శ్రీ సత్యసాయి బాలవికాస్ విభాగము, పెద్దపల్లి జిల్లా. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా. 🙏🙏🙏🙏