Om Sri Sairam🙏 సత్య సాయి సేవాసమితి లక్షెట్టిపేట్ స్వామి వారి అనుగ్రహం తో... హాజిపూర్ మండలం పెద్ధంపేట్ గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కొత్త లక్ష్మి గారికి వైద్య ఖర్చుల కొరకై Rs.3000/_ మరియు పండ్లు అందజేయనైనది. 🙏జై సాయిరాం 🙏