Nagar Sankirthan

అందరికీ ప్రేమపూర్వక సాయిరాం🙏 ఈ రోజు ఉదయం ఓంకారం, జ్యోతిధ్యానం, సుప్రభాతం, నగర సంకీర్తన, అనంతరం స్వామి వారికి హారతి భాగ్యనగర్ సత్యసాయి మందిరంలో జరిగింది. ఇందులో మొత్తం: 14 మంది పాల్గొన్నారు. భాగ్య నగర్ సమితి మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా. జై సాయిరాం🙏