సాయి సోదరులకు ప్రేమ పూర్వక సాయిరాం🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు యువజన విభాగం ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో యువత సాధికారతకు ONLINE ద్వారా క్రింద తెలిపిన ఉచిత కంప్యూటర్ తరగతులను ప్రారంభిస్తున్నాము శిక్షణ అంశం: "Network and Cyber security Course (CCNA & CEH) Training" శిక్షణా పద్దతి: Online basis అర్హతలు: ఏదైనా డిగ్రి మరియు Computer Knowledge Compulsory అభ్యర్థుల వయోపరిమితి: 35 సం.లోపు తరగతులు నిర్వహించు రోజులు: ప్రతి శనివారం మరియు ఆదివారం ఈ క్రింది Google form పూరించుటకు చివరి తేది: 27-03-2023 https://docs.google.com/forms/d/e/1FAIpQLScnB_fGmDPJg4YO12qESJ6LofLV3Ftkm97JdTfSy6936PzY_w/viewform?usp=sf_link శిక్షణా తరగతుల ప్రారంభం: 02-04-2023 కావున ఇట్టి సదావకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకునేల ప్రోత్సహించగలరని మనవి. సదా సాయి సేవలో యువజన విభాగం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు-తెలంగాణ