Others

ఓం శ్రీ సాయిరాం స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భజన నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని ఆ సాయిశ్వరుని కోరుకుంటూ సదా సాయి సేవలో మీ కన్వీన మేడిపల్లి మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ సాయిరాం