సాయిరాం 🙏 శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉ!! నగర సంకీర్తన మరియు స్థానిక శివాలయంలో రుద్రాభిషేకం ఉ!!10గం!! సాయి మందిరంలో రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. శ్రీ సత్య సాయి సేవ సమితి, పటాన్ చెరువు, సంగారెడ్డి జిల్లా.