ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 07-02-2023 శ్రీ సత్య సాయి మందిరం రామాయంపేటలో డి ఏం జయలత ఎంఎన్జే హాస్పిటల్ డైరెక్టర్ వారి సహకారంతో డాక్టర్ సృజన,డాక్టర్ సునీత ,డాక్టర్ అమీనా , డాక్టర్ సుమిత అమేనా అసదుద్దీన్ రేస్ అండ్ స్టాఫ్ కలిసి శ్రీ సత్య సాయి సేవ సమితిలో నూట యాభై మూడు మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినారు సమితి కన్వీనర్ వై శంకరయ్య గారు తెలిపినారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ శ్రీ జితేందర్ గౌడ్ గారు పాల్గొని క్యాంప్ యొక్క ఉపయోగాలు ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రభాకర్ గారు మరియు స్టేట్ మహిళా ఇన్చార్జ్ శ్రీమతి గీతా పవన్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సమితి సభ్యులు పైడి బాలకిషన్, భాను శేఖర్, రాజకుమార్, సేవాదళ్ కోఆర్డినేటర్ ఎన్ శెట్టి గౌరీ శంకర్, చంద్రమౌళి గారు, సుధాకర్ గారు పాల్గగోన్నారు.మెదక్ సమితి కన్వీనర్ వెంకట్ గౌడ్ గారు, ఎనిశెట్టి బాలచందర్, పైడి భూలక్ష్మి గారు,మంజుల భారతమ్మ, శారదా, ఆర్ సరిత పాల్గొన్నారు. వాసంతి, స్నేహిత, సహస్ర ఇతర సభ్యులు సేవలందించినారు. ఈ యొక్క క్యాంపు నిర్ధారణలో పరీక్షలు చేయించుకున్న వారందరూ చాలా సంతోషంగా వెలుతున్నారు. వారందరికీ స్వామి ప్రసాదము అందించడమైనది సదా సాయి సేవలో యాచం శంకరయ్య సమితి కన్వీనర్ మెదక్ జిల్లా తెలంగాణ