ఓం శ్రీ సాయిరాం🙏స్వామీ అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు 11-2-2023 శనివారం ఉచిత హోమియో వైద్య శిభిరం శ్రీ సత్య సాయి సేవా నిలయం సంగారెడ్డి లో జరిగినది 48 మంది లబ్ది పొందినారు, ఇందులో పాల్గొన్న ఏం యన్ ఆర్ వైద్య బృందానికి స్వామి అనుగ్రహ ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ 🙏 శ్రీ సత్యసాయి సేవా సమితి సంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా