శ్రీ సత్య సాయి బాబా వారి 98 వ జన్మదినోత్సవ లోగోను ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలో ఆవిష్కరించడం జరిగింది. జై సాయిరాం