ఓం శ్రీ సాయిరాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి జిల్లా VR పురం సమితి పరిధిలో శ్రీరామ గిరి రామాలయంలో భజన చేసి 500 మందికి ప్రసాద వితరణ చేయడం జరిగింది.