ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో భద్రాద్రి జిల్లా పాల్వంచ సమితి పరిధిలో జగన్నాథ పురం హై స్కూల్ వారు పాల్గొన్న విద్యార్ధులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందించారు.