Sri Sathya Sai Grama Seva MahaYagnam




ఓం శ్రీ సాయిరాం🙏 .. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిజామాబాద్ జిల్లా. శ్రీ సత్యసాయి సేవా సమితి నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో గ్రామ సేవా కార్యక్రమం బోర్గం కే 8/1/ 2023 జరుపుకోవడం జరిగింది. కార్యక్రమసరళి 🌹🌹భజన 🌹 బాలవికాస్ 🌹 హనుమాన్ చాలీసా పారాయణం 🌹పిల్లలకు ముగ్గుల పోటీలు. ఇట్టి కార్యక్రమంలో దాదాపుగా 80 మంది భక్తులు పాల్గొనడం జరిగింది ముగ్గుల పోటీల్లో పాల్గొన్న పిల్లలకు ...బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాము జై సాయిరాం 🙏