ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట సమితి పరిధిలోని అనంతారం భజన మండలి లో ఈ రోజు అనగా 10-12-22 సాయంకాలం జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ లు సాయి కృష్ణ గారు మరియు శైలజ గారు ప్రారంభించడం జరిగింది. పాల్గొన్న విద్యార్ధులకు నోట్ బుక్స్, పెన్నులు, అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, జిల్లా సేవాదళ్ మహిళా కోఆర్డినేటర్ శేష సాయి గారు, అనంతారం భజన మండలి కన్వీనర్ ఇతర సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు