ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట సత్యసాయి మందిరము లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రశాంతి సేవకు సేవాదళ్ ను ప్రోత్సహించడం గురించి డిస్కస్ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జిల్లా సేవాదళ్ మహిళా కోఆర్డినేటర్ జిల్లా బాలవికస్ కో ఆర్డినేటర్ లు సమితి కన్వీనర్ భజన మండలి కన్వీనర్ లు ఇతర సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.