ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు భద్రాద్రి జిల్లా మణుగూరు సమితి ఆధ్వర్యంలో బాల్ వికాస్ గురువు అనూష గారి గృహంలో నూతన బాలవికాస్ కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో 11 మంది బాలవికాస్ విద్యార్థులు పాల్గొన్నారు.