స్వామి వారి జన్మ దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు భద్రాద్రి జిల్లా పాల్వంచ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్థులకు స్వామి ప్రసాదం అందించడం జరిగింది.