ఓం శ్రీ సాయి రాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదిన సందర్భంగా దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం సమితి ఆధ్వర్యంలో ఉదయం నగర సంకీర్తన అలాగే సమితి గ్రామ సేవ గ్రామమైనటువంటి గట్టు మల్ల గిరిజన గ్రామంలో గ్రామ సంకీర్తన నిర్వహించి ఇంటింటికి ప్రసాదం పంచిపెట్టడం కేక్ కట్ చేయడం జరిగింది మధ్యాహ్నం రామవరం లోని సత్యసాయి మందిరంలో 2000 మందికి మహా నారాయణ సేవ కార్యక్రమం జరిగింది.