ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 97వ జన్మదిన వేడుకలు సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి BPL సారపాక వారు సత్య సాయి మోడల్ స్కూల్ నందు స్వామి పుట్టినరోజు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇటీవల నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటోలు ఇవ్వడం జరిగింది.