ఓం శ్రీ సాయిరాం ఈరోజు స్వామివారి జన్మదిన వేడకల్లో భాగంగా భద్రాద్రి జిల్లా మణుగూరు సింగరేణి కొండాపురం భూగర్భ గని లో 250 కార్మికులకు అల్పాహారం,స్వామి ప్రసాదం , కొండాయి గూడెం గ్రామ సేవ గ్రామంలో 20మంది దత్తత నారాయణులకు కొత్త చీరలు,భోజనం పాకెట్స్ మరియు ఉడతనేని గుంపు లో గల వృద్ధాశ్రమం లో 20 మందికి చీరలు, లుంగీలు, టవల్స్,నారాయణ సేవ చేయడం జరిగినది...