సాయిరాం అండి స్వామి పుట్టు పండగ సందర్భంగా భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట సమితి సత్యసాయి మందిరంలో స్వామి అనుగ్రహ ఆశీస్సులతో 23 వ తేదీన ఉదయం ఐదు గంటలకు నగర సంకీర్తన 9:30 గంటలకు జ్యోతి ప్రజ్వలన తదనంతరం సత్యసాయి వ్రతములు అభిషేకము 2000 మందికి అన్న ప్రసాద వితరణ సాయంత్రం 6 గంటలకు భజన, దీపోత్సవం, ఊయల సేవ, ఎస్సే కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులైన పిల్లలకు మెమెంటోస్ అందజేయటం జరిగినది అలాగే అమ్మ ఆశ్రమంలో 30 మందికి టవల్స్, అన్న ప్రసాదం స్వీట్స్, దుప్పట్లు, ఇవ్వటం జరిగినది