![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20221106at70550PM_1667797698.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20221106at70550PM1_1667797698.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20221106at70551PM_1667797698.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20221106at70551PM1_1667797698.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20221106at70552PM_1667797698.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20221106at70552PM1_1667797698.jpeg)
ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల తో, స్వామి వారి 97 వ జన్మదినమును పునస్కారిచుకొని, తేదీ 6-11-2022 నాడు సమయం 09-00 నుండి 1.30 వరకు మిర్యాలగూడ సమితి వీరభద్రపురం గ్రామము లో గ్రామాసేవ నిర్వహిచుట జరిగినది. ఈ కార్యక్రమము లో భజన, బాలవికాస్.,వీరికి కావాల్సిన కిట్ ఇవ్వడం జరిగినది. బ్లాంకెట్స్ 50, మెడికల్ క్యాంపులో, 56 మందికి పరీక్షలు నిర్వహిచి మందులు కూడ ఇవ్వడం జరిగినది. అందరికి స్వామి వారి ప్రసాదం మరియు విభూతి పంపిణీ చేయుట జరిగింది. ఈ కార్యక్రమములో 25 మంది సేవాదల్స్ పాల్గొన్నారు. సాయిసేవలో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవాసమితి మిర్యాలగూడ నల్గొండ జిల్లా