ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులచే స్వామి వారి 🌻🪷 97వ జన్మదినోత్సవాలు 🪷🌻 పురస్కరించుకొని, 97 రోజుల ధీక్షాకార్యక్రమంలో భాగంగా 80వరోజు తేది:04/11/2022 🪷 భజన 🪷 🌸 శ్రీమతి&శ్రీ పాపిశెట్టి నిర్మల,వెంకటేశ్వర్లు 🌸నివాసంలో నిర్వహించుకోవడం జరిగింది. ఉదయం నగరసంకీర్తనకు మహిళలు- 4, పురుషులు-15 మొత్తం_ 19 🙏 సాయంకాలం 🙏 🪷🌻🌸 భజన 🌸🌻🪷కు మహిళలు- 23, పురుషులు - 26 ,మొత్తం - 49మంది పాల్గోన్నారు. 🙏జై సాయిరాం🙏 కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి, కల్వకుర్తి, జిల్లా నాగర్ కర్నూల్