Sri Sathya Sai Grama Seva MahaYagnam
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20221004at11423PM_1664967205.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20221004at11422PM_1664967205.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20221004at11421PM_1664967205.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20221004at11421PM1_1664967205.jpeg)
ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట సమితి పరిధిలోని గంగారాం గ్రామంలో అక్టోబర్ 2 "పల్లెలో ఒక రోజు" కార్యక్రమంలో భాగంగా రామాలయం మరియు పరిసరాలను శుభ్రపరచి భజన, బాలవికాస్ నిర్వహించడం జరిగింది. మహా నగర సంకీర్తన అనంతరం 12 మంది వృద్ధులకు గొడుగులు అందించడం మరియు అందరికీ ప్రసాద వితరణ కూడా చేయబడింది. ఈ సేవలో కన్వీనర్ మరియు 20 మంది సమితి సభ్యులు పాల్గొన్నారు.