ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో , ఈరోజు తేది:18/09/22 న 🪷 శ్రీసత్యసాయి రాష్ట్ర మహిళా యువజన విభాగం ఆదేశాల మేరకు 🪷 🌻 కెజిబివి హాస్టల్ కొల్లాపూర్🌻 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 🌸 వ్యక్తిత్వ వికాసం🌸 కార్యక్రమంలో మానవతా విలువలు, పౌష్టికాహారం, ఆరోగ్యంపై డాక్టర్ ఎస్ ఆర్ హిమకుమారి, జిల్లా ఆధ్యాత్మిక ఇంచార్జి బి శోభారాణి విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్కృతి, సమయ నిర్వహణ గురించి సమితి మహిళా యుత్ ఇంచార్జి శ్రీమతి రేణుక కృతజ్ఞతలు తెలుపుతూ సందేశం ఇచ్చారు, ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి నాగలక్ష్మి, మాజీ బాలవికాస్ విద్యార్థిని ఆమె తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. 330 మంది విద్యార్థులకు స్వామి ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. 🙏 జై సాయిరాం 🙏 జిల్లా మహిళా యువజన విభాగం, శ్రీ సత్యసాయి సేవా సంస్ధులు, నాగర్ కర్నుల్ జిల్లా.