ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో , ఈరోజు తేది:21/09/22 న 🪷 శ్రీసత్యసాయి రాష్ట్ర మహిళా యువజన విభాగం వారి 🪷 సూచనల మేరకు శ్రీసత్యసాయి సేవాసమితి,కల్వకుర్తి యువవిభాగం వారిచే 🌻 ST ఆశ్రమ పాఠశాల కల్వకుర్తిలో🌻 8వ,9వ,10వతరగతి విద్యార్థులకు రాష్ట్ర మహిళా యువవిభాగం సమన్వయకర్త 🌺 శ్రీమతి నాగజ్యోతి 🌺 🌸 వ్యక్తిత్వ వికాసం🌸 మానవతా విలువలు, పౌష్టికాహారం, ఆరోగ్యంపై ,సంస్కృతి సాంప్రదాయాలు,టైం మేనేజ్మెం మరియు హెల్త్ అండ్ హైజానిక్ న్యూట్రిషన్ మొదలగు విషయాల గురించి విద్యార్థినులకు శ్రీమతి నాగజ్యోతిగారు క్లుప్తంగా వివరించారు. జిల్లా మహిళా యుత్ ఇంచార్జి శ్రీమతి అనిత కృతజ్ఞతలు తెలుపుతూ సందేశం ఇచ్చారు, జిల్లా మహిళా ఇన్చార్జ్ సువర్ణ మరియు సమితి ఆఫీస్ బేరర్స్, సమితి మహిళా సేవ దళ సభ్యులు మరియు స్కూల్ ప్రిన్సిపాల్ ,వార్ఢెన్ మరియు టీచర్స్ , 340 మంది విధ్యార్థినీలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. విద్యార్థులకు స్వామి ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం నాగర్ కర్నూల్ సమితి లో జరిగే టైలరింగ్ మరియు మగ్గం వర్క్ శిక్షణ పొందుతున్న యువతను రాష్ట్ర మహిళా యువవిభాగం సమన్వయకర్త శ్రీమతి నాగజ్యోతి 🍁🌹 సంస్థ — సేవా 🌹🍁 అనే అంశం ద్వారా వారందరిని పర్తిసేవలకు వచ్చేవిదంగా వారికి ప్రేరణ కల్పించారు. 🙏 జై సాయిరాం 🙏 జిల్లా మహిళా యువజన విభాగం, శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు, నాగర్ కర్నుల్ జిల్లా.