ఓం శ్రీ సాయిరాం నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ సమితిలో విష్ణుసహస్రనామ పారాయణం చేయడం జరిగింది అందులో 20 మంది మహిళలు పాల్గొనడం జరిగింది ఇదే మొదటి రోజు కార్యక్రమము సాయిరాం