ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు25-9-22న భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సమితి మందిరంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కన్నుల పండుగగా జరిగి పాల్గొన్న 650 మంది భక్తులకు హృదయానందాన్ని స్వామి ఆశీస్సులను దండిగా మెండుగా అందించింది.