Others
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20220810at30610PM_1660450264.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20220810at30504PM_1660450264.jpeg)
ఓం శ్రీ సాయిరాం ఈ రోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ యాదగిరి రావు గారి అబ్బాయి వివాహమునకు విచ్చేసిన శ్రీమతి కల్వకుంట్ల కవిత MLC గారు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ P.వెంకట్రావు గారిని ఆత్మీయ పలకరింపు తో పాటు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవలను కొనియాడారు.