ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 11-8-22 భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సమితి లోని చండ్రుగొండ లో ఉన్న హై స్కూల్ నందు పదవ తరగతి చదివే విద్యార్థులు 103 మందికి నోట్ బుక్స్ మరియు రైటింగ్ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త గూడెం కన్వీనర్ మనోహర్ బాబు గారు చండ్రు గొండ భజన మండలి కన్వీనర్ రామా రావు గారు ఇతర సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.