ఓం శ్రీ సాయిరాం రెండవసారి గోదావరి కి ఏర్పడిన వరదల కారణంగా ముంపుకు గురి అయిన చింత రేగుపల్లి, చుంచు వారి గూడెం, అడవి వెంకన్న గూడెం, సోములగూడెం ఈ గ్రామాలకు ఈ రోజు 13-8-22న భద్రాద్రి జిల్లా విఆర్ పురం సమితి రాజపేట కాలనీ భజన మండలి వారు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో 1500 పులిహార ప్యాకెట్లు తయారుచేసి పడవలో వెళ్లి ఈ గ్రామాలకు అందించడం జరిగింది.