ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 25-7-22 న భద్రాద్రి జిల్లాలో మణుగూరు కు దగ్గరలో ఉన్న నెల్లి పాక మరియు బంజ ర గ్రామాలలో గోదావరి వరదలకు గురి యయిన బాధితులకు 210 అమృత కలశములు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ మరియు కొత్తగూడెం సమితి సభ్యులు పాల్గొన్నారు.