ఓం శ్రీ సాయిరాం స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 26-7-22 తేదీన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట సమితి వారు గోదావరి వరద ముంపుకు గురి అయిన లచ్చి గూడెం గ్రామంలో 150 మందికి స్వామి ప్రేమకు చిహ్నంగా అమృత కలశాలు మరియు దుస్తులు అందించారు.