ఓం శ్రీ సాయిరాంసత్యసాయి సేవాసమితి లక్షెట్టిపేట్ లక్షెట్టిపేట్ మండలము లోని సేవాసమితి దత్తత గ్రామమైన తలమల పాఠశాల లోని 30 మంది విద్యార్థుల కు అవసరమైన నోట్ బుక్స్,విద్యాసామాగ్రి మరియు కొబ్బరి నూనె డబ్బాలు, సబ్బులు అందజేయనైనది. ఈ కార్యక్రమంలో సమితి కార్యకర్తలు, గ్రామపెద్దలు బొజ్జి రావు,మానిక్ రావు,కోవ చందు,బాదు రావు తదితరులు పాల్గొన్నారు. జై సాయిరాం