ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మెదక్ జిల్లా మెదక్ సమితి ఎంచుకున్న విద్యా జ్యోతి పథకం క్రింద చేపట్టిన సంగాయి తండా గ్రామ పాఠశాల నందు తేదీ 27 ఏడో నెల 22 సంవత్సరము బుధవారం నాడు కార్యక్రమము జరుపనైనది గ్రామ సేవ మహాయజ్ఞంలో భాగంగా ఈ గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించ నైనది పాఠశాలకు వంట పాత్రలో అందించడం జరిగినది బాలబాలికలకు నోటు పుస్తకములో పెన్నులు పెన్సిల్ రబ్బర్లు పరీక్ష రాసుకోవడానికి అట్టలు వాటర్ బాటిల్స్ మొదలైనవి పాఠశాలలోని విద్యార్థులందరికీ అందజేయడమైనది అంగన్వాడీ బాలబాలికలకు పలకలు బలపాలు పెన్సిల్లు ఇవ్వనైనది, దంత వైద్యురాలు,డాక్టర్ జి,వీణ గారిచే దంతాల శుభ్రత, సంరక్షణ గురించి తెలిపి , బ్రేషలు, ఫెస్తులు ఇవ్వనైనది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీ రమేష్ గారు మరియు తెలంగాణ స్టేట్ సర్వీస్ కోఆర్డినేటర్ శ్రీ అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా బాధ్యులు అధ్యక్షులు ఎస్ ప్రభాకర్ సర్వీస్ కోఆర్డినేటర్ వై శంకరయ్య సమితి కోఆర్డినేటర్ జి వెంకట్ గౌడ్ మహిళా జిల్లా మహిళా ఇన్చార్జ్ శ్రీ కామిని రుక్మిణి భాగ్యలక్ష్మి జి నాగరాజు సుమన మరియు సమితి బాధ్యులు లక్ష్మీ ప్రసన్న వారి సహచరులు పాల్గొని గ్రామంలో నగర సంకీర్తన చేస్తూ ఇంటి భజన లో భాగంగా మేము భజన చేస్తామని మా ఇంటిలో ఈరోజు భజన కార్యక్రమం నిర్వహించమని తీసుకువెళ్లి వారి ఇంటిలో భజన కార్యక్రమం నిర్వహింపచేసుకున్నారు ఈ కార్యక్రమాలకు శ్రీవాళ్ల సాయిబాబా గారు జిల్లా సహాయ సలహాదారు అన్ని రకాలుగా సహకారం అందించిన అందులకు సమతీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేయడమైనది తదనంతరం మూడు గంటలకు మెదక్ సత్యసాయి మందిరంలో జిల్లా సమావేశము ఏర్పాటు చేసుకొని రివ్యూ నిర్వహించుకున్నాము ప్రతి నెల 4 ఆదివారము జిల్లా రివ్యూ కార్యక్రమము ఉంటుందని తెలియపరచనైనది ని సాయిరాం సదా సాయి సేవలో వై శంకరయ్య జిల్లా సర్వీస్ కోఆర్డినేటర్ మెదక్