స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో భద్రాద్రి జిల్లా పాల్వంచ సమితి అధ్వర్యంలో 17-6-22 న పాత పాల్వంచ లో ఉన్నత పాఠశాల లో 45 మంది, కొమ్ముగుడెం ఉన్నత పాఠశాల లో 34 మంది, అభ్యుదయ పాఠశాల-107, KTPS హై స్కూల్ - 19 మంది చొప్పున 10 వ తరగతి చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి 6 చొప్పున నోట్ బుక్స్ మరియు స్వామి ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది