ఓం శ్రీ సాయిరాం స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు మాతృశ్రీ ఈశ్వరమ్మ డే సందర్భంగా భద్రాద్రి జిల్లా మణుగూరు సమితి ఆద్వర్యం లో అనాథ పిల్లల స్కూల్ లో క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది మరియు పరిక్ష పాడ్ లు,చాక్లెట్ ,బిస్కెట్స్ ,నారాయణ సేవ చేయడం జరిగింది… కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవాసమితి మణుగూరు