Special Programs
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20220506at92710PM1_1651927851.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20220506at92710PM_1651927851.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20220506at92600PM_1651927851.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20220506at92559PM1_1651927851.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20220506at92559PM_1651927851.jpeg)
ఓం శ్రీ సాయిరాం స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో భద్రాద్రి జిల్లా VR పురం సమితి కి చెందిన సున్నం మట్కా గిరిజన గ్రామంలో ఈ రోజు మహానగర సంకీర్తన చేసి 56 కుటుంబాల వారికి చీరలు ప్రసాదం పంచడం జరిగింది. పిల్లల చే మాతృ పూజ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయ కర్త శ్రీ అనిల్ కుమార్ గారు, DP, జిల్లా మహిళా సమన్వయ కర్త శేష సాయి గారు, IT ఆక్టివిటీ ఇంచార్జీ రాజు గారు VR పురం సమితి కన్వీనర్ ప్రసాద్ గారు పాల్గొన్నారు