ఓం శ్రీ సాయిరాం స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు భద్రాద్రి జిల్లా VR పురం సమితి కి చెందిన రేఖ పల్లి గ్రామాన్ని భజన మండలి గా ఎనౌన్స్ చేయడం జరిగింది.