ఓం శ్రీ సాయిరాం స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట సమితి మందిరంలో పిల్లల చేత మాతృ పూజ చేయించడం వారికి ఎగ్జామ్ స్క్వాడ్ లు పెన్నులు, పెన్సిల్లు అందించడం జరిగింది.