ఓం శ్రీ సాయిరాం స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో మాతృశ్రీ ఈశ్వరమ్మ డే సందర్భంగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సమితి పరిధిలో 24 మందికి చెప్పులు, 90 మందికి టోపీలు అందించడం జరిగింది. అలాగే మందిరంలో మాతృ పూజోత్సవం, పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమం, భజన కూడా జరిగింది.