ఓం శ్రీ సాయిరాం భద్రాద్రి జిల్లా పాల్వంచ మందిరంలో మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుల కోసం ప్రతీ రోజు సుమారు 100 పెరుగన్నం ప్యాకెట్లు తయారుచేసి ఇచ్చే సేవా కార్యక్రమం ఈ నెల 1 వ తేదీ నుండి ప్రారంభమైనది