సాయిరాం.. దేశ వ్యాప్తముగా జరిగిన ప్రజ్ఞానం బ్రహ్మ -6 గంటల( 10 am- 4 pm) అఖండ రుద్ర పారాయణము లో భాగంగా తెలంగాణ వేద పఠకులు / సాధకులు 6 బృందములుగా- పవిత్ర శివం మందిరములో జెంట్స్ బృందంతో మొదలయ్యి - రాష్ట్రములోని వివిధ మందిరములు సమితులు నుండి 130 మంది పాల్గొని రుద్రపారాయణ వేదపుష్పాలని స్వామి పాదాలచెంత ఆరాధనోత్సవములో భాగముగా అర్పించడము జరిగినది . సర్వదా కృతజ్ఞతలతో సాయిరాం