Service

అందరికి ప్రేమపూర్వక సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మన భాగ్యనగర్ సత్యసాయి సేవా సమితి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఈ రోజు అనగా మే నెల 2 వ తేది దాదాపు 800 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగినది. జై సాయిరాం 🙏