ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ వారి వారోత్సవంలో బాగంగా తేది 03-05-2022 మంగళవారం నాల్గవ రోజు బాలవికాస్ విద్యార్థుల చే చాలివెంద్ర సేవా మరియు మజ్జిగ పంపిణీ. తేది 04-05-2022 బుధవారం ఐదవ రోజున ఆధ్యాత్మిక ఆటలను నిర్వహించబడును. సదా సాయి సేవలో కన్వీనర్, ( బాల వికాస్ విభాగం ) శ్రీ సత్యసాయి సేవా సమితి సంగారెడ్డి.