గ్రామసేవ/వైద్య శిభిరం ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో *తేది: 17-04-2022 ఆదివారం రోజున బండ్రన్ పల్లి, నారాయణఖేడ్ సమితి మరియు సంగారెడ్డి జిల్లా లో ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ఉచిత వైద్య శిభిరం మరియు గ్రామ సేవ చేయడం జరిగింది. *కార్యక్రమాల వివరాలు: * 1. ఉచిత వైద్య శిభిరం 2.పెద్దలకు మరియు పిల్లలకు పాదరక్షల పంపిణి 3 విద్యార్థులకు పరీక్షపాడ్స్ వితరణ 4 సుమారు 40 గ్రామ మరియు సాయి యువతకు డ్ర్ కృష్ణ కుమార్ గారిచే మోటివేషన్. 5 .చిన్నారులకు బాల వికాస్ తరగతులు. 6 . గ్రామ పుర విధులలో స్వామి వారి పల్లకి ఉత్సవం. ఇట్టి కార్యక్రమం లో National R.V.T.C ఇంఛార్జ్ కృష్ణ కుమార్ గారు, స్టేట్ RVTC ఇంఛార్జ్ ఫర్ జెంట్స్ దత్త ప్రసాద్ గారు, ఫర్ లేడీస్ శ్రీమతి మాధవీలత గారు. జిల్లా అధ్యక్షులు శంకరప్ప గారు, జిల్లా కార్య వర్గం, సేవాదళ్ సభ్యులు, సాయి యువత, గ్రామ పెద్దలు, గ్రామ యువత, మహిళలు పాల్గొన్నారు. Total doctors : 8 Total patients : 128( 70ladies+58 gents) Lab Technicians : 3 Total Sevadal : 44 Total Village Youth : 20(around) సదా సాయి సేవ లో శ్రీ సత్యసాయి సేవ సంస్థలు ,సంగా రెడ్డి