Sri Sathya Sai Grama Seva MahaYagnam


ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్న శ్రీ సత్య సాయి గ్రామ సేవలలో భాగంగా రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమితి ఎంచుకున్న గ్రామం ( హయత్ నగర్ అర్బన్ స్లమ్ ఏరియా ) రావి నారాయణ రెడ్డి కాలని లో స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామీ గుడిలో భజన ,అనంతరం స్థానికంగా ఉండే రొజువారి కూలి పనిచేసే వారికి క్యాప్స్ పంపిణి, దాదాపు ముప్పై మంది కాలని చిన్నారులకు బాలవికాస్ కార్యక్రమము గురించి వివరించి వాళ్లందిరికి ఎగ్జాం రైటింగ్ ప్యాడ్స్ , చాకోలెట్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో సమితి నుండి పదకొండు మంది సేవాదళ్ సభ్యులు , కాలని అధ్యక్షులు , ఇతర కాలని పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈ సదావకాశాాన్ని కల్పించిన భగవాన్ బాబా వారి దివ్య చరణాలకు శత సహస్ర వందనాలు సమర్పిస్తూ . జై సాయిరామ్ కన్వీనర్ శ్రీసత్య సాయి సేవాసంస్థలు , హయత్ నగర్ సమితి , రంగారెడ్డిజిల్లా.