Thu Apr 05 2018 13:43:20 GMT+0000 (Coordinated Universal Time)
భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి సేవాసమితి నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ గ్రామం లో చిన్నారులకు బాలవికాస్ మరియు భజన కార్యక్రమం చేయడం జరిగినది ఇందులో గ్రామస్తులు కూడా చాలా ఆనందించి వారు కూడా భజన చేయడం నేర్చుకోవడం జరిగింది